Mon Mar 16 2026 02:56:48 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 29,689 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.415 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం [more]
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 29,689 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.415 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం [more]

భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 29,689 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.415 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,71,901 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,21,382 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,98,100 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,06,21,469 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story