Wed Dec 17 2025 09:48:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు ఏపీలో 381 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు ఏపీలో 381 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు ఏపీలో 381 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,68,064 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 6,992 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 7840 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,53,232 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story