Tue May 07 2024 19:12:24 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు ఏపీలో 1,031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు ఏపీలో 1,031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు ఏపీలో 1,031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,65,705 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 6,970 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 12,615 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,46,120 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది
Next Story