Mon Apr 29 2024 03:26:12 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో కొద్దిగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు 4,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 38 మంది మరణించారు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు 4,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 38 మంది మరణించారు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు 4,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 38 మంది మరణించారు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,67,017 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 12,490 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 49,683 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 18,04,844 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story