Wed Mar 18 2026 00:19:29 GMT+0530 (India Standard Time)
ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈరోజు 4,549 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 59 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈరోజు 4,549 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 59 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈరోజు 4,549 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 59 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 18,14,393 కి చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 11,999 మరణించారు. ప్రస్తుతం ఏపీోల 80,013 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 17,22,381మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story