Sun Mar 29 2026 06:07:06 GMT+0530 (India Standard Time)
ఏపీలో బాగా తగ్గిన కరోనా వైరస్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు ఏపీలో 316 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు ఏపీలో 316 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు ఏపీలో 316 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,72,288 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,038 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 5,626 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,59,624 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story