Fri Mar 20 2026 20:24:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కమల్ నాధ్ నుంచి మాకు ముప్పు ఉంది
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు. తమ రాజీనామాలను ఇప్పటి వరకూ స్పీకర్ ఆమోదించలేదని చెప్పారు. తమను కలిసేందుకు కమల్ నాథ్ ఈ పదిహేను [more]
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు. తమ రాజీనామాలను ఇప్పటి వరకూ స్పీకర్ ఆమోదించలేదని చెప్పారు. తమను కలిసేందుకు కమల్ నాథ్ ఈ పదిహేను [more]

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు. తమ రాజీనామాలను ఇప్పటి వరకూ స్పీకర్ ఆమోదించలేదని చెప్పారు. తమను కలిసేందుకు కమల్ నాథ్ ఈ పదిహేను నెలల్లో ఎప్పుడూ ఇష్టపడలేదని వారు చెప్పుకొచ్చారు. తమకు పూర్తి స్థాయి భద్రతను కేంద్ర ప్రభుత్వమే కల్పించాలన్నారు. తాము ఎవరి వత్తిడితోనే రాజీనామాలు చేయలేదని వారు చెప్పారు. తమంతట తామే బయటకు వచ్చామని, తమను ఎవరూ బంధించలేదని వారు చెప్పారు. కమల్ నాధ్ ప్రభుత్వం నుంచి తమకు ముప్పు పొంచి ఉందని బెంగళూరులో మీడియాతో చెప్పారు.
Next Story