Sat Dec 06 2025 02:12:26 GMT+0000 (Coordinated Universal Time)
Badvel : బద్వేల్ లో పోటీకి కాంగ్రెస్ రెడీ
బద్వేల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అభ్యర్థి ఎవరనేది త్వరలో ప్రకటిస్తుంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ మీడియాకు తెలిపారు. తాము బద్వేల్ [more]
బద్వేల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అభ్యర్థి ఎవరనేది త్వరలో ప్రకటిస్తుంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ మీడియాకు తెలిపారు. తాము బద్వేల్ [more]

బద్వేల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అభ్యర్థి ఎవరనేది త్వరలో ప్రకటిస్తుంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ మీడియాకు తెలిపారు. తాము బద్వేల్ ఉప ఎన్నికల్లో పోట ీచేయడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలో అధికార వైసీపీ చేసిన దాష్టీకాలను చూశామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే పోటీ చేయక తప్పదని శైలజానాధ్ అభిప్రాయపడ్డారు. బీజేపీ ని ప్రశ్నించలేని అసమర్థత అధికార వైసీీపీలో కన్పిస్తుందిని శైలజానాధ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని శైలజానాధ్ కోరారు.
Next Story