Sun Mar 15 2026 14:02:55 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ కు మరోషాక్.. కీలక నేత రాజీనామా
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి. కేరళలో కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేసీ రోసకుట్టి తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎల్డీఎఫ్ లో చేరే [more]
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి. కేరళలో కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేసీ రోసకుట్టి తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎల్డీఎఫ్ లో చేరే [more]

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి. కేరళలో కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేసీ రోసకుట్టి తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎల్డీఎఫ్ లో చేరే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలతో తాము విసిగిపోయామని ఆమె తెలిపారు. రోసకుట్టీకి కాంగ్రెస్ పార్టీతో 37 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె రాజీనామాతో కేరళలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి.
Next Story