Sat Dec 06 2025 04:07:35 GMT+0000 (Coordinated Universal Time)
చలో రాజ్ భవన్.. కాంగ్రెస్ నేతల అరెస్ట్ లు
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చలో రాజభవన్ కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. అయితే పోలీసులు ఈ కార్కక్రమానికి అనుమతివ్వలేదు. తాము రాజ్ భవన్ [more]
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చలో రాజభవన్ కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. అయితే పోలీసులు ఈ కార్కక్రమానికి అనుమతివ్వలేదు. తాము రాజ్ భవన్ [more]

పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చలో రాజభవన్ కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. అయితే పోలీసులు ఈ కార్కక్రమానికి అనుమతివ్వలేదు. తాము రాజ్ భవన్ ను ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కార్యక్రమం చేపడితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు.
Next Story