Mon Dec 08 2025 21:47:05 GMT+0000 (Coordinated Universal Time)
ఓటుకు నోటు కేసులో రేవంత్?
ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. 2015లో ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఈ [more]
ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. 2015లో ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఈ [more]

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. 2015లో ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈరోజు విచారణకు ఈ కేసులో రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మార్చి 17వ తేదీకి ఈ కేసును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలసిందే.
Next Story