Sat Mar 07 2026 20:25:19 GMT+0530 (India Standard Time)
Congress : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఈయనే
హుజూరాబాద్ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. తమ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. హుజూరాబాద్ లో బల్మూరి వెంకట్ పోటీ చేస్తారని చెప్పింది. బల్మూరి [more]
హుజూరాబాద్ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. తమ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. హుజూరాబాద్ లో బల్మూరి వెంకట్ పోటీ చేస్తారని చెప్పింది. బల్మూరి [more]

హుజూరాబాద్ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. తమ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. హుజూరాబాద్ లో బల్మూరి వెంకట్ పోటీ చేస్తారని చెప్పింది. బల్మూరి వెంకట్ రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తొలుత కొండా సురేఖ ను అనుకున్నా ఆమె పోటీకి సుముఖత చూపకపోవడంతో బల్మూరి వెంకట్ ను తమ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించింది.
Next Story