Sun Mar 08 2026 05:53:39 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు కరోనా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీహెచ్ ఇటీవల పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకు [more]
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీహెచ్ ఇటీవల పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకు [more]

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీహెచ్ ఇటీవల పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్న వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
Next Story