Tue Mar 24 2026 22:43:03 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ చెప్పినట్లు కాంగ్రెస్ టిక్కెట్లు

కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి నెలకొందని ఆ పార్టీ నేత గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ చెప్పినందుకే తనతో పాటు అద్దంకి దయాకర్, శ్రావణ్ కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సుమారు 20 మందికి కేసీఆర్ చెప్పినవారికే కాంగ్రెస్ టిక్కెట్లు ఇస్తుందన్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే కాంగ్రెస్ పెద్దలు నడుస్తున్నారని ఆరోపించారు.
Next Story

