Thu Mar 19 2026 00:31:06 GMT+0530 (India Standard Time)
రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విశాఖపట్నం సంఘటనపై స్పందించారు. విశాఖలో గ్యాస్ లీక్ సంఘటన బాధాకరమని రాహుల్ గాంధీ అన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రాహుల్ గాంధీ [more]
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విశాఖపట్నం సంఘటనపై స్పందించారు. విశాఖలో గ్యాస్ లీక్ సంఘటన బాధాకరమని రాహుల్ గాంధీ అన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రాహుల్ గాంధీ [more]

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విశాఖపట్నం సంఘటనపై స్పందించారు. విశాఖలో గ్యాస్ లీక్ సంఘటన బాధాకరమని రాహుల్ గాంధీ అన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
Next Story