Thu Mar 19 2026 00:34:53 GMT+0530 (India Standard Time)
కరోనాపై రాహుల్ ట్వీట్ ఇదే
కరోనా వైరస్ వ్యాప్తి పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తాజాగా ట్విట్టర్ లో కరోనా వ్యాప్తి గురించి ఆవేదన చెందారు. [more]
కరోనా వైరస్ వ్యాప్తి పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తాజాగా ట్విట్టర్ లో కరోనా వ్యాప్తి గురించి ఆవేదన చెందారు. [more]

కరోనా వైరస్ వ్యాప్తి పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తాజాగా ట్విట్టర్ లో కరోనా వ్యాప్తి గురించి ఆవేదన చెందారు. ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పది లక్షలు దాటాయని, ఇదే ఉదృతి కొనసాగితే మరో మూడు వారాల్లో ఇరవై లక్షలకు చేరుకుంటాయన్నారు. ఆగస్టు పది నాటికి కేసుల సంఖ్య ఇరవై లక్షలకు దాటుతుందని, కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో కోరారు.
Next Story