Sun Mar 22 2026 23:05:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో కరోనాతో కాంగ్రెస్ నేత మృతి
తెలంగాణాలో కరోనాతో కాంగ్రెస్ నేత కరోనాతో మృతి చెందారు. కాంగ్రెస్ నేత నరేంద్ర యాదవ్ కు కరోనా సోకింది. ఆయన యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి [more]
తెలంగాణాలో కరోనాతో కాంగ్రెస్ నేత కరోనాతో మృతి చెందారు. కాంగ్రెస్ నేత నరేంద్ర యాదవ్ కు కరోనా సోకింది. ఆయన యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి [more]

తెలంగాణాలో కరోనాతో కాంగ్రెస్ నేత కరోనాతో మృతి చెందారు. కాంగ్రెస్ నేత నరేంద్ర యాదవ్ కు కరోనా సోకింది. ఆయన యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం నరేంద్ర యాదవ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇటీవల కరోనా బాధితుల సహాయ కార్యక్రమాల్లో నరేంద్రయాదవ్ పాల్గొన్నారు. నరేంద్ర యాదవ్ మృతితో కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించాయి.
Next Story