Fri Dec 05 2025 18:25:43 GMT+0000 (Coordinated Universal Time)
Congress : రేపు కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి
హుజూరాబాద్ ఉప ఎన్నికలో దారుణ ఓటమిపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం ప్రారంభించింది. డిపాజిట్లు కూడా రాకపోవడంపై హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికలో దారుణ ఓటమిపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం ప్రారంభించింది. డిపాజిట్లు కూడా రాకపోవడంపై హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా [more]

హుజూరాబాద్ ఉప ఎన్నికలో దారుణ ఓటమిపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం ప్రారంభించింది. డిపాజిట్లు కూడా రాకపోవడంపై హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు వచ్చింది. రేపు కాంగ్రెస్ నేతలు పదమూడు మంది ఢిల్లీకి వెళ్లనున్నారు. దాదాపు 13 మంది నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో హైకమాండ్ కు ఏ రకమైన వివరణ ఇవ్వాలన్న దానిపై కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ హుజూరాబాద్ లో ఓటమిపై ఒక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
Next Story