Mon Mar 16 2026 21:45:54 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కోమటిరెడ్డి, డీకే అరుణ వెనుకంజలో....!!!

కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు చాలా మంది వెనుకంజలో ఉన్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి, నాగార్జున సాగర్ లో జానారెడ్డి, ఆందోల్ లో దామోదర రాజనర్సింహ్మ, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గద్వాలలో డీకే అరుణ, కోదాడలో ఉత్తమ్ పద్మావతి వెనుకంజలో ఉన్నారు. వీరిపై టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ 83 స్థానాల్లో, కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది.
Next Story

