Mon Mar 16 2026 23:25:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ కీలక నేతల వెనుకంజ

కాంగ్రెస్ కీలక నేతలు జానారెడ్డి నాగార్జున సాగర్ లో, డీకే అరుణ గద్వాల్ లో, పొన్నాల లక్ష్మయ్య జనగామలో, నాగర్ కర్నూల్ లో నాగం జనార్దన్ రెడ్డి, జగిత్యాలలో జీవన్ రెడ్డి, కల్వకుర్తి లో వంశీచంద్ రెడ్డి, జహిరాబాద్ లో గీతారెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ 55 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు.
Next Story

