Mon Dec 08 2025 13:07:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్
అనుకున్నట్లుగానే పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బలనిరూపణలో నారాయణస్వామి విఫలమయ్యారు. సాయంత్రంలోగా బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ [more]

అనుకున్నట్లుగానే పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బలనిరూపణలో నారాయణస్వామి విఫలమయ్యారు. సాయంత్రంలోగా బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ కు తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజీనామా చేసేందుకు బయలుదేరారు. రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించనున్నారు. దీంతో ఎన్నికలకు మూడు నెలల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పుదుచ్చేరిలో కుప్పకూలిపోయింది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వల్లనే నారాయణస్వామి ప్రభుత్వం అధికారంలో కొనసాగలేకపోయింది.
Next Story