Wed Mar 18 2026 15:19:47 GMT+0530 (India Standard Time)
అసంతృప్తులపై కాంగ్రెస్ వేటు

పార్టీని దిక్కరించి రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన నాయకులపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. మొత్తం 19 మంది నాయకులపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ కు గురైన వారు... బోడ జనార్ధన్(చెన్నూర్), రవి శ్రీనివాస్(సిర్పూర్), అనీల్ జాదవ్(బోథ్), హరినాయక్(ఖానాపూర్), రత్నాకర్(నిజామాబాద్ అర్బన్), అరుణతార(జుక్కల్), శివకుమార్ రెడ్డి(నారాయణపేట), గణేష్(కంటోన్మెంట్), బిల్యానాయక్(దేవరకొండ), సురేందర్ రెడ్డి(మహబూబ్ నగర్), ఇబ్రహీం(మహబూబ్ నగర్), నారాయణరావు పటేల్(ముథోల్), పాల్వాయి స్రవంతి(మునుగోడు), రవికుమార్(తుంగతుర్తి), నెహ్రూ నాయక్(డోర్నకల్), వూకె అబ్బయ్య(ఇల్లందు), బలాజీ నాయక్(ఇల్లందు), ఎడవల్లి కృష్ణ(కొత్తగూడెం), రాములు నాయక్(వైరా)
Next Story

