Sun Mar 15 2026 04:27:55 GMT+0530 (India Standard Time)
బెజవాడ వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
విజయవాడ వైసీపీ లో విభేదాలు తీవ్రమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో ఘర్షణ తలెత్తింది. దేవినేని అవినాష్ ఫొటోతో [more]
విజయవాడ వైసీపీ లో విభేదాలు తీవ్రమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో ఘర్షణ తలెత్తింది. దేవినేని అవినాష్ ఫొటోతో [more]

విజయవాడ వైసీపీ లో విభేదాలు తీవ్రమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో ఘర్షణ తలెత్తింది. దేవినేని అవినాష్ ఫొటోతో జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వ్యతిరేక వర్గం ఆ ఫ్లెక్సీలపై పేడ చల్లింది. దీంతో దేవినేని అవినాష్ వర్గం తమ వ్యతిరేక వర్గం ఫ్లెక్సీలను చించి వేసింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది.
Next Story