Sun Mar 15 2026 21:53:44 GMT+0530 (India Standard Time)
దుర్గగుడిలో భయం పుట్టిస్తున్న కరోనా
దుర్గగుడిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను మరింత పెంచారు. ఒక్క దుర్గగుడిలోనే 52 మంది కరోనా బారిన పడ్డారు. ముగ్గురు మృతి చెందారు. దీంతో ఉదయం 6.30 [more]
దుర్గగుడిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను మరింత పెంచారు. ఒక్క దుర్గగుడిలోనే 52 మంది కరోనా బారిన పడ్డారు. ముగ్గురు మృతి చెందారు. దీంతో ఉదయం 6.30 [more]

దుర్గగుడిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను మరింత పెంచారు. ఒక్క దుర్గగుడిలోనే 52 మంది కరోనా బారిన పడ్డారు. ముగ్గురు మృతి చెందారు. దీంతో ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకే దుర్గగుడిలోకి భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. అమ్మవారికి నిర్వహించే అన్ని సేవలను ఏకాంతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు కూడా కోవిడ్ నిబంధలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.
Next Story