Fri Dec 19 2025 18:55:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆంజనేయ స్వామి జన్మస్థానం అదేనట
ఆంజనేయస్వామి జన్మస్థానం తిరుమల అని టీటీడీ నియమించిన కమిటీ నిర్ధారించింది. అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. ఈ నెల 13వ తేదీన ఉగాది సందర్భంగా [more]
ఆంజనేయస్వామి జన్మస్థానం తిరుమల అని టీటీడీ నియమించిన కమిటీ నిర్ధారించింది. అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. ఈ నెల 13వ తేదీన ఉగాది సందర్భంగా [more]

ఆంజనేయస్వామి జన్మస్థానం తిరుమల అని టీటీడీ నియమించిన కమిటీ నిర్ధారించింది. అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. ఈ నెల 13వ తేదీన ఉగాది సందర్భంగా తాము ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తామని టీటీడీ నియమించిన కమిటీ పేర్కొంది. హనుమంతుడు జన్మస్థలంపై ఆధారాలతో నిరూపించేందుకు గత ఏడాది పండితులతో టీటీడీ కమిటీ నియమంచింది. ఆంజనేయుడు జన్మస్థలానికి సంబంధించి బలమైన ఆధారాలను సేకరించామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
Next Story