Mon Mar 16 2026 04:25:56 GMT+0530 (India Standard Time)
నాలుగు గంటల్లో ప్రభుత్వానికి నివేదిక
మెదక్ జల్లాలో అసైన్డ్ భూములు కబ్జాకు గురైన మాట వాస్తవమేనని మెదక్ జల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. ప్రాధమిక విచారణలో ఈ విషయం వెల్లడయిందని తెలిపారు. అచ్చంపేటలో [more]
మెదక్ జల్లాలో అసైన్డ్ భూములు కబ్జాకు గురైన మాట వాస్తవమేనని మెదక్ జల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. ప్రాధమిక విచారణలో ఈ విషయం వెల్లడయిందని తెలిపారు. అచ్చంపేటలో [more]

మెదక్ జల్లాలో అసైన్డ్ భూములు కబ్జాకు గురైన మాట వాస్తవమేనని మెదక్ జల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. ప్రాధమిక విచారణలో ఈ విషయం వెల్లడయిందని తెలిపారు. అచ్చంపేటలో బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలను తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. అసైన్డ్ భూములను ఆక్రమించడం చట్ట పరంగా నేరమని ఆయన చెప్పారు. దీనికి శిక్ష తప్పదని కలెక్టర్ చెప్పారు. నాలుగు గంటల్లోగా ప్రభుత్వానికి ప్రాధమిక నివేదికను అందజేస్తామని ఆయన చెప్పారు.
Next Story