Wed Mar 18 2026 21:13:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ కు భారీ ఊరట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు ఎన్ ఫోర్ మెంట్ డైరెక్టరేట్ ట్రిబ్యునల్ లో ఊరట లభించింది. వాన్ పిక్ కేసులో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు ఎన్ ఫోర్ మెంట్ డైరెక్టరేట్ ట్రిబ్యునల్ లో ఊరట లభించింది. వాన్ పిక్ కేసులో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు ఎన్ ఫోర్ మెంట్ డైరెక్టరేట్ ట్రిబ్యునల్ లో ఊరట లభించింది. వాన్ పిక్ కేసులో జప్తు చేసి జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులను విడుదల చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. వైఎస్ జగన్ కు చెందిన ఇడుపులపాయలోని 42 ఎకరాలు, పులివెందులలో 16 ఎకరాలు, హైదరాబాద్ లోని సాగర్ సొసైటీలోని ప్లాట్లు విడుదల అవుతాయి. మొత్తం 534 కోట్ల ఆస్తులను గతంలో ఈడీ జప్తు చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్ కు మాత్రం 325 కోట్ల ఆస్తుల జప్తును విడుదల చేయాలంటే 274 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని షరతు విధించింది.
Next Story