Sun Mar 15 2026 10:58:16 GMT+0530 (India Standard Time)
కర్ణాటక పాలిటిక్స్ లో సీఎం రమేష్
కర్ణాటక పాలిిక్స్ లోనూ మనోళ్లు చక్రం తిప్పుతున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కర్ణాటక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రామమూర్తి రాజీనామా చేయడంలో కీలక పాత్ర [more]
కర్ణాటక పాలిిక్స్ లోనూ మనోళ్లు చక్రం తిప్పుతున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కర్ణాటక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రామమూర్తి రాజీనామా చేయడంలో కీలక పాత్ర [more]

కర్ణాటక పాలిిక్స్ లోనూ మనోళ్లు చక్రం తిప్పుతున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కర్ణాటక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రామమూర్తి రాజీనామా చేయడంలో కీలక పాత్ర పోషించారు. కర్ణాటక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా వెనక సీఎం రమేష్ కీలకంగా వ్యవహరించారు. గత కొద్దిరోజులుగా సీఎం రమేష్ ఇదే పనిమీద ఉన్నారు. రామమూర్తి రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. రామమూర్తి రాజీనామాతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం 44కు తగ్గిపోయింది.
Next Story