Fri Dec 05 2025 20:16:22 GMT+0000 (Coordinated Universal Time)
Cm ramesh : సునీల్ దేవధర్ కు సీఎం రమేష్ ఘాటు కౌంటర్
భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పందించారు. ఎన్నికలు ఇప్పుడు లేని సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు [more]
భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పందించారు. ఎన్నికలు ఇప్పుడు లేని సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు [more]

భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పందించారు. ఎన్నికలు ఇప్పుడు లేని సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. పొత్తులను కో ఇన్ ఛార్జులను డిసైడ్ చేయరని సీఎం రమేష్ తెలిపారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా ఇప్పటికిప్పుడు ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టాల్సిన పనేంటని ఆయన నిలదీశారు. దీనిపై కేంద్ర నాయకత్వంతో మాట్లాడతానని సీఎం రమేష్ తెలిపారు. బద్వేలు ప్రచారం నుంచి మధ్యలో ఆయన ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు.
Next Story