Sun Mar 15 2026 09:35:52 GMT+0530 (India Standard Time)
Cm ramesh : పొత్తులపై సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో పొత్తులపై రాజ్యసభ సభ్యడు సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్మమేనని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. పొత్తులపై [more]
ఏపీలో పొత్తులపై రాజ్యసభ సభ్యడు సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్మమేనని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. పొత్తులపై [more]

ఏపీలో పొత్తులపై రాజ్యసభ సభ్యడు సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్మమేనని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. పొత్తులపై నిర్ణయం తీసుకునే అధికారం సునీల్ దియోధర్, జీవీఎల్ నరసింహారావులకు లేదన్నారు. పొత్తులపై నిర్ణయాధికారం పూర్తిగా పార్టీ జాతీయ అధ్యక్షుడిదేనని సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని తెలిపారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరమైనా ఊహించామా? అని సీఎం రమేష్ ప్రశ్నించారు.
Next Story