Sun Mar 15 2026 12:28:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: టీడీపీ నేత ఇంటికి వెళ్లిన కేసీఆర్
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. ఇవాళ నిజామాబాద్ లో ఎన్నికల ప్రచార సభకు వెళ్లిన [more]
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. ఇవాళ నిజామాబాద్ లో ఎన్నికల ప్రచార సభకు వెళ్లిన [more]

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. ఇవాళ నిజామాబాద్ లో ఎన్నికల ప్రచార సభకు వెళ్లిన ఆయన మండవ ఇంటికి వెళ్లారు. సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మండవ ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నా రాజకీయంగా సైలెంట్ అయ్యారు. దీంతో ఆయనను టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Next Story