Sun Mar 15 2026 21:54:41 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కు పంపారు. ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను [more]
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కు పంపారు. ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను [more]

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కు పంపారు. ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ప్రజాకవి గోరటి వెంకన్న, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన బొగ్గారపు దయానంద్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన మూడు స్థానానలు వీరితో భర్తీ చేయనున్నారు.
Next Story