Sat Mar 21 2026 04:43:34 GMT+0530 (India Standard Time)
సంతోష్ బాబు కుటుంబానికి అండగా… ఐదుకోట్లు గ్రూప్ ఒన్ ఉద్యోగం
కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సంతోష్ బాబు కుటుంబానికి ఐదుకోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సంతోష్ బాబు భార్యకు [more]
కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సంతోష్ బాబు కుటుంబానికి ఐదుకోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సంతోష్ బాబు భార్యకు [more]

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సంతోష్ బాబు కుటుంబానికి ఐదుకోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సంతోష్ బాబు భార్యకు గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తానే స్వయంగా వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి సాయాన్ని అందచేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఐదు కోట్ల నగదుతో పాటు నివాస స్థలాన్ని కూడా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇదే ఘర్షణలో మృతి చెందిన ఇతర 19 మంది జవాన్లకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపారు.
Next Story