Thu Mar 26 2026 22:42:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సీఎం అభ్యర్థులు ఆధిక్యంలో...!!!

రాజస్థాన్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లోనూ, బీజేపీ ఐదు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇక్కడ వసుంధర రాజే, సచిన్ పైలెట్, అశోక్ గెహ్లట్ లు లీడింగ్ లో ఉన్నారు. తొలి రౌంద్ ఫలితాల్లో రాజస్థాన్ లో కూడా పోటా పోటీ వాతావరణం కన్పిస్తోంది.
Next Story

