Sun Mar 15 2026 07:36:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: లోకేష్ పోటీ చేసే స్థానం ఫిక్స్..!
మంత్రి నారా లోకేష్ పోటీ చేసే స్థానంపై తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇచ్చింది. భీమిలీ లేదా విశాఖపట్నం పశ్చిమ నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగినా [more]
మంత్రి నారా లోకేష్ పోటీ చేసే స్థానంపై తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇచ్చింది. భీమిలీ లేదా విశాఖపట్నం పశ్చిమ నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగినా [more]

మంత్రి నారా లోకేష్ పోటీ చేసే స్థానంపై తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇచ్చింది. భీమిలీ లేదా విశాఖపట్నం పశ్చిమ నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి స్థానాన్ని ఎంచుకున్నారు. మంగళగిరి నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమని పార్టీ స్పష్టం చేసింది. మొదటిసారి లోకేష్ అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. మళ్లీ ఆయనే లోకేష్ పై పోటీ చేసే అవకాశం ఉంది.
Next Story