Sun Mar 15 2026 05:56:46 GMT+0530 (India Standard Time)
Nagarjuna : బెజవాడకు అక్కినేని… జగన్ ను కలవడానికే
సినీ హీరో అక్కినేని నాగార్జున విజయవాడ వచ్చారు. ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో నాగార్జున ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను [more]
సినీ హీరో అక్కినేని నాగార్జున విజయవాడ వచ్చారు. ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో నాగార్జున ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను [more]

సినీ హీరో అక్కినేని నాగార్జున విజయవాడ వచ్చారు. ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో నాగార్జున ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసే అవకాశముంది. జగన్ తో భేటీ అయ్యేందుకే నాగార్జున విజయవాడ వచ్చారు.
టాలీవుడ్ సమస్యలపై….
ఈరోజు కేబినెట్ సమావేశంలో సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో విక్రయించే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు టాలీవుడ్ సమస్యలను కొన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువచ్చేందుకే నాగార్జున వచ్చారని చెబుతున్నారు. నాగార్జున ఒక్కరే రావడంతో టాలివుడ్ సమస్యలా? లేక వ్యక్తిగత విషయాలను చర్చించేందుకు వచ్చారా? అన్నది తెలియరావడం లేదు.
Next Story