Sat Mar 07 2026 23:57:30 GMT+0530 (India Standard Time)
చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్ కుమార్ కు జైలు శిక్ష
చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్ కుమార్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2017లో ఒక సంస్థకు ఇచ్చిన చెక్ చెల్లకపోవడంతో [more]
చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్ కుమార్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2017లో ఒక సంస్థకు ఇచ్చిన చెక్ చెల్లకపోవడంతో [more]

చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్ కుమార్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2017లో ఒక సంస్థకు ఇచ్చిన చెక్ చెల్లకపోవడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సుదీర్ఘంగా విచారించిన స్పెషల్ కోర్టు ఈ కేసులో రాధిక, ఆమె భర్తకు శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో పై కోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు మాత్రం అవకాశం ఇచ్చింది.
Next Story