Sun Mar 15 2026 07:42:19 GMT+0530 (India Standard Time)
జగన్ కు వ్యతిరేకంగా సోనూ సూద్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు సినీనటుడు సోనూ సూద్ తన మద్దతును తెలిపారు. అమరావతి రైతుల ఉద్యమానికి తాను అండగా ఉంటానని చెప్పారు. గత 600 రోజులుగా [more]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు సినీనటుడు సోనూ సూద్ తన మద్దతును తెలిపారు. అమరావతి రైతుల ఉద్యమానికి తాను అండగా ఉంటానని చెప్పారు. గత 600 రోజులుగా [more]

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు సినీనటుడు సోనూ సూద్ తన మద్దతును తెలిపారు. అమరావతి రైతుల ఉద్యమానికి తాను అండగా ఉంటానని చెప్పారు. గత 600 రోజులుగా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. రెండు రోజుల క్రితం విజయవాడ వచ్చిన సోనూసూద్ ను అమరావతి రైతులు కలసి మద్దతును కోరారు. దీంతో ఆయన తన మద్దతు రాజధాని రైతులకు ఉంటుందని స్పష్టం చేశారు.
Next Story