Sun Mar 15 2026 21:32:04 GMT+0530 (India Standard Time)
“మా” ఎన్నికలపై మోహన్ బాబు సంచలన కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై సినీనటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు త్వరలో పెడతారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మా లో ఎవరికి వారే [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై సినీనటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు త్వరలో పెడతారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మా లో ఎవరికి వారే [more]

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై సినీనటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు త్వరలో పెడతారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మా లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారన్నారు. ఒక భవనాన్ని కొనడం దేనికి? దానికి తక్కువ ధరకు అమ్మడం దేనికో? ఆలోచించుకోవాలని మోహన్ బాబు చెప్పారు. కృష్ణంరాజు ఈ ఎన్నికలపై సరైన నిర్ణయం తీసుకుంటారని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజశేఖర్ ను తిరిగి మాలో యాక్టివ్ అయ్యేలా చూడాలని మోహన్ బాబు జీవితను ఈ సందర్భంగా కోరారు. వర్చువల్ ద్వారా మా కార్యవర్గ భేటీ జరిగింది. ఇందులో మోహన్ బాబు మాట్లాడారు.
Next Story