Thu Jan 29 2026 07:14:30 GMT+0000 (Coordinated Universal Time)
నారాయణ, పుల్లారావులపై కేసు
రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి ఈ విషయాన్ని తెలిపారు. మాజీ మంత్రులు నారాయణ ,పత్తిపాటి [more]
రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి ఈ విషయాన్ని తెలిపారు. మాజీ మంత్రులు నారాయణ ,పత్తిపాటి [more]

రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి ఈ విషయాన్ని తెలిపారు. మాజీ మంత్రులు నారాయణ ,పత్తిపాటి పుల్లారావులతో పాటు బెల్లంకొండ నరసింహాల పై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. తనను మభ్యపెట్టి తనభూమి కొనుగోలు చేసారని వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి పిర్యాదు చేసిందని ఆమె వివరించారు. 99 సెంట్లు కొనుగోలు చేసినట్టు తమ విచారణలో వెల్లడయినట్ులఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. వారిపై 420 ,506 ,120 b ,ఐపీసీ సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేసామన్నారు.
Next Story