Sun Mar 15 2026 08:51:38 GMT+0530 (India Standard Time)
జగన్ కు చిరంజీవి ధన్యవాదాలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పేరు పెట్టడాన్ని చిరంజీవి స్వాగతించారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పేరు పెట్టడాన్ని చిరంజీవి స్వాగతించారు. [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పేరు పెట్టడాన్ని చిరంజీవి స్వాగతించారు. ఇందుకు జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చిరంజీవి ట్వీట్ చేశారు. దేశ భక్తుడి పేరు పెట్టి తెలుగువారిని గౌరవించారని చిరంజీవి కొనియాడారు. అలాంటి గొప్ప దేశ భక్తుడి పాత్రను నటించడం తన అదృష్టమని చిరంజీవి చెప్పారు.
Next Story