Sun Mar 15 2026 07:17:13 GMT+0530 (India Standard Time)
ys jagan chiranjeevi: జగన్ తో చిరు భేటీ ఎప్పుడంటే?
ఈ నెల 20వ తేదీన మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురితో కలసి జగన్ ను చిరంజీవి కలవనున్నారు. [more]
ఈ నెల 20వ తేదీన మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురితో కలసి జగన్ ను చిరంజీవి కలవనున్నారు. [more]

ఈ నెల 20వ తేదీన మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురితో కలసి జగన్ ను చిరంజీవి కలవనున్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొన్ని సమస్యలపై వారు జగన్ తో చర్చించనున్నారు. ఇది వరకే చిరంజీవి జగన్ అపాయింట్ మెంట్ కోరారు. తాజాగా సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే విక్రయించాలన్న నిర్ణయంతో చిరంజీవి జగన్ తో భేటీ ప్రాధాన్తయ సంతరించుకుంది.
Next Story