Sun Mar 15 2026 08:54:39 GMT+0530 (India Standard Time)
చిరంజీవి సరైన సమయంలో
చిరంజీవి సరైన సమయంలో స్పందిస్తారన్న పేరుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఆయన మరోసారి ట్వీట్ చేశారు. రోజుకు వంద టన్నుల ఆక్సిజన్ ను అందిస్తూ వేలాది [more]
చిరంజీవి సరైన సమయంలో స్పందిస్తారన్న పేరుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఆయన మరోసారి ట్వీట్ చేశారు. రోజుకు వంద టన్నుల ఆక్సిజన్ ను అందిస్తూ వేలాది [more]

చిరంజీవి సరైన సమయంలో స్పందిస్తారన్న పేరుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఆయన మరోసారి ట్వీట్ చేశారు. రోజుకు వంద టన్నుల ఆక్సిజన్ ను అందిస్తూ వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడం ఎంతవరకూ సమంజసమని చిరంజీవి ప్రశ్నించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్న ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని చిరంజీవి కోరారు.
Next Story