Sun Mar 15 2026 08:58:01 GMT+0530 (India Standard Time)
స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి నా మద్దతు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు తాను వ్యతిరేకమని మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. తాను కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని గోడలపై [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు తాను వ్యతిరేకమని మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. తాను కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని గోడలపై [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు తాను వ్యతిరేకమని మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. తాను కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని గోడలపై రాశానని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. దాదాపు 35 మంది ప్రాణాలు త్యాగం చేసిన ఫలితంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరించడమేంటని చిరంజీవి ప్రశ్నించారు. కేప్టివ్ మైన్స్ ను కేటాయించకుండా లాభాల్లోకి తీసుకు రావాలంటే ఎవరికైనా సాధ్యమవుతుందా? అని చిరంజీవి నిలదీశారు. ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
Next Story