Sun Mar 15 2026 07:16:11 GMT+0530 (India Standard Time)
Chiranjeevi : నేడు రాజమండ్రికి చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నేడు రాజమండ్రికి రానున్నారు. ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో అల్లురామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. చిరంజీవి పర్యటనతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముండటంతో [more]

మెగాస్టార్ చిరంజీవి నేడు రాజమండ్రికి రానున్నారు. ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో అల్లురామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. చిరంజీవి పర్యటనతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. నేటి నుంచి అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు సినీ పరిశమ్రలోనూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Next Story