Fri Dec 05 2025 16:32:37 GMT+0000 (Coordinated Universal Time)
కరణం కు కరోనా పాజిటివ్
చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు [more]
చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు [more]

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. కరణం బలరాంకు కరోనా సోకడంతో ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తనతో వారం రోజులుగా కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కరణం బలరాం కోరారు.
Next Story