Sun Mar 08 2026 10:48:09 GMT+0530 (India Standard Time)
జగన్ సీఎంగా ఉండేది ఆరు నెలలే
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంకా ఆరునెలలు కంటే ఎక్కువ కాలం కొనసాగలేరని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసుపై ఆయన కుమార్తె సునీత [more]
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంకా ఆరునెలలు కంటే ఎక్కువ కాలం కొనసాగలేరని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసుపై ఆయన కుమార్తె సునీత [more]

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంకా ఆరునెలలు కంటే ఎక్కువ కాలం కొనసాగలేరని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసుపై ఆయన కుమార్తె సునీత అడిగే ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలన్నారు. అన్నతో విభేదించి షర్మిల తెలంగాణపై పగ తీర్చుకుంటుందని చింతామోహన్ ఎద్దేవా చేశారు. తిరుపతిలో బీజేపీ పోటీ నామమాత్రమేనని చెప్పారు. పవన్ కల్యాణ్ మాటలను ఎవరూ పట్టించుకోరని చింతామోహన్ అభిప్రాయపడ్డారు.
Next Story