Tue Mar 24 2026 08:11:25 GMT+0530 (India Standard Time)
చింతమనేని పై మరో కేసు
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదు అయింది. పంచాయతీ ఎన్నికల్లో నిబంధలను ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా [more]
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదు అయింది. పంచాయతీ ఎన్నికల్లో నిబంధలను ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా [more]

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదు అయింది. పంచాయతీ ఎన్నికల్లో నిబంధలను ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చింతమనేని ప్రభాకర్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ర్యాలీ నిర్వహించారు. ఆయనకు 41ఎ నోటీసులు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. చింతమనేని ప్రభాకర్ పై గతంలో అనేక కేసులు నమోదయిన సంగతి తెలిసిందే.
Next Story