Sun Mar 15 2026 13:22:34 GMT+0530 (India Standard Time)
చింతమనేని పై మరో కేసు
చింతమనేని ప్రభాకర్ ను కేసులు వదిలిపెట్టడం లేదు. ఆయనపై తాజాగా మరో కేసు నమోదయింది. చింతమనేని ప్రభాకర్ తనను ఫోన్ లో బెదిరించారని జోసెఫ్ అనే వ్యక్తి [more]
చింతమనేని ప్రభాకర్ ను కేసులు వదిలిపెట్టడం లేదు. ఆయనపై తాజాగా మరో కేసు నమోదయింది. చింతమనేని ప్రభాకర్ తనను ఫోన్ లో బెదిరించారని జోసెఫ్ అనే వ్యక్తి [more]

చింతమనేని ప్రభాకర్ ను కేసులు వదిలిపెట్టడం లేదు. ఆయనపై తాజాగా మరో కేసు నమోదయింది. చింతమనేని ప్రభాకర్ తనను ఫోన్ లో బెదిరించారని జోసెఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కుని ఏలూరు జిల్లా జైలులో ఉన్నారు. ఆయనకు ఒక కేసులో బెయిల్ వచ్చిన ప్రతిసారీ మరో కేసు నమోదు అవుతుంది. తాజాగా నమోదయిన కేసుతో చింతమనేని ప్రభాకర్ మరోసారి చిక్కుల్లో పడ్డట్లయింది.
Next Story