Sun Mar 15 2026 10:24:35 GMT+0530 (India Standard Time)
చింతమనేని అరెస్ట్ పై?
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను నేడు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపెట్టనున్నారు. చింతమనేని ప్రభాకర్ ను విశాఖ నుంచి దెందులూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. [more]
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను నేడు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపెట్టనున్నారు. చింతమనేని ప్రభాకర్ ను విశాఖ నుంచి దెందులూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. [more]

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను నేడు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపెట్టనున్నారు. చింతమనేని ప్రభాకర్ ను విశాఖ నుంచి దెందులూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాలో చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు పాత్ర ఉందని ఆయనను అరెస్ట్ చేశారు. ఈరోజు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్నారు. చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ పై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
Next Story